Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
IND vs PAK U19 Asia Cup : హంజా జహూర్ విధ్వంసం.. పాకిస్థాన్ చేతిలో భారత్ ఓటమి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
In the U19 Asia Cup 2026 Group A match, Pakistan defeated India by 3 wickets after a high-octane contest.
Pakistan chased down India's 209-run target in 48.1 overs, with Hanzah Zahoor scoring an unbeaten century.
India's top order collapsed, and Arjun Rajput top-scored with 107 runs before Pakistan's bowlers successfully defended the total.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అండర్-19 ఆసియా కప్ 2026లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన హైఓల్టేజ్ పోరులో టీమిండియాకు నిరాశ ఎదురైంది. ఉత్కంఠగా సాగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో పాకిస్థాన్ 3 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని పాక్ 48.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ హంజా జహూర్ అజేయ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఒక దశలో పాక్ జట్టు 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది. అయితే ఈ దశలో హంజా జహూర్, హస్నైన్ అబ్బాస్ దార్ కీలక భాగస్వామ్యంతో జట్టును ఆదుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)