Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
India on Pannun case: ఖలిస్థానీ ఉగ్రవాది పన్నూ దావాపై మండిపడ్డ భారత్
By Eenadu1 min read at Eenadu
In brief
The Indian central government condemned Gurpatwant Singh Pannun's civil lawsuit in the US, calling it a fabricated and malicious attack against senior Indian officials.
According to the Ministry of External Affairs, India rejects the summons issued by a New York court to the National Security Advisor and the R&AW chief, stating that such legal requests must be routed through the central law ministry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్ అధికారులకు వ్యతిరేకంగా అమెరికాలో దావా వేయడాన్ని (India on Pannun case) కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవి భారత ఉన్నతాధికారులపై కల్పిత, దురుద్దేశపూర్వక దాడులేనని పేర్కొంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (R&AW) చీఫ్ సామంత్ గోయల్‌లకు సమన్లు జారీ చేయాలని అమెరికా కోర్టు ఆదేశించడాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది.
‘‘భారత ఉన్నతాధికారులపై కల్పిత, దురుద్దేశపూర్వక దాడులను ఖండిస్తున్నాం. ఆ నిరాధార వ్యాజ్యాలను తిరస్కరిస్తున్నాం. భారత్‌లో న్యాయపత్రాలు అందజేయాలని కోరుతూ వచ్చే అభ్యర్థనలను కేంద్ర న్యాయశాఖ ద్వారా మాత్రమే పంపాల్సి ఉంటుంది’’ అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జయస్వాల్ పేర్కొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)