Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 19, 2026
- Six US Democratic lawmakers urged Secretary of State Marco Rubio to raise allegations of excessive force against student protesters in India with Foreign Minister Jaishankar. Indian diplomats in the US and New Delhi strongly criticized these remarks as unacceptable interference in India's internal affairs. India also rejected a UN special rapporteur's report claiming retaliation against Indian youth over issues like mental health and gender equality.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
వాషింగ్టన్: ఢిల్లీతోపాటు భారత్లోని ఇతర ప్రాంతాల్లో విద్యార్థుల నిరసనల సమయంలో మితిమీరిన బలప్రయోగం జరిగినట్లు వచ్చిన ఆరోపణల గురించి భారతీయ ప్రతినిధుల వద్ద ప్రస్తావించాలని పమీలా జయపాల్, ఇల్హాన్ ఒమర్లతో సహా ఆరుగురు అమెరికా డెమోక్రటిక్ చట్టసభ్యులు తమ విదేశాంగ మంత్రి మార్కో రూబియోను కోరారు. అమెరికాలో కాక్రోచ్ జనతా పార్టీకి మద్దతుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్న నిరసనకారులపై వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం, ఇతర అమెరికన్ నగరాల్లోని కాన్సులేట్లు ఫొటోగ్రాఫర్లను నియమించాయని అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు పమీలా జయపాల్, ఒమర్, జిమ్ మెక్గవర్న్, రషీదా త్లెయిబ్, ఎలియనోర్ హోమ్స్ నార్టన్…
అంతర్గత వ్యవహారాల్లో జోక్యం పమీలా జయపాల్ చేసిన వ్యాఖ్యలను అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తీవ్రంగా విమర్శిస్తూ వాటిని భారత అంతర్గత వ్యవహారాల్లో ఆమోదయోగ్యం కాని జోక్యంగా పేర్కొన్నారు. రూబియోకు రాసిన లేఖపై పమీలా జయపాల్ను డెమోక్రటిక్ నాయకుడు, వైట్ హౌస్ మాజీ సలహాదారు అజయ్ జైన్ భుటోరియా తీవ్రంగా విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)