Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
India-US Trade deal: కొన్ని వారాల్లోనే ట్రేడ్ డీల్: మార్కో రూబియో వెల్లడి
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
- US Secretary of State Marco Rubio announced during his India visit that a trade deal with India is in its final stages and likely to be concluded within weeks. He discussed tariffs, immigration, and defense cooperation with Indian Foreign Minister S. Jaishankar and addressed concerns regarding Trump's immigration policies.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
India-US Trade deal| ఇంటర్నెట్‌డెస్క్: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అతిత్వరలో శుభవార్త వింటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) అన్నారు. ఆయన ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. ఇరు దేశాల మధ్య ఒప్పందం తుది దశకు చేరిందని.. దాని ఖరారుకు సంబంధించి 99 శాతం పని పూర్తయిందని వెల్లడించారు. అందుకే దానికోసం నెలలు వేచి చూడాల్సిన అవసరం లేదని, వారాల్లోనే కుదురుతుందని చెప్పారు. అలాగే టారిఫ్‌లు, వలసల గురించి జాతీయ మీడియాతో మాట్లాడారు.
‘‘ఈ ట్రేడ్ చికాకును పరిష్కరించుకోవాలి. కొన్ని అంశాలపై ఇరుదేశాలు కొలిక్కి రావాల్సి ఉంది. వారాల్లోనే ఆ పరిష్కారం దొరుకుతుంది’’ అని రూబియో పేర్కొన్నారు (India-US Trade deal). మూడురోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చిన ఆయన.. మన విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యం, రక్షణ సహకారం, ఇంధన భద్రత సహా కీలక అంశాలపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఇక ఈ డీల్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కూడా స్పందించారు. ‘‘వారు ఒప్పందం చేసుకోవాలని అనుకుంటున్నారు. త్వరలో డీల్ కుదుర్చుకోనున్నాం. ఆ దిశగా చాలా దగ్గరగా ఉన్నాం. ఇది చాలా భిన్నమైన ఒప్పందం కావొచ్చు’’ అని పేర్కొన్నారు. అయితే ఆ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)