Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Indian Tourists: నేపాల్‌లో ఆరుగురు భారతీయుల మిస్సింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
Six Indian tourists went missing while trekking near the Shey Phoksundo lake in Nepal's Dolpo region, as reported by [PUBLISHER].
Local guides stated they warned the group about severe weather, but the tourists proceeded anyway.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
దిల్లీ: నేపాల్ (Nepal) పర్యటనకు వెళ్లిన ఆరుగురు భారతీయులు (Indian Tourists) అదృశ్యమయ్యారు. డోల్పో బుద్ధ రూరల్ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల నుంచి నేపాల్‌లోని అత్యంత లోతైన సరస్సు షే-ఫోక్సుండో వైపు ట్రెక్కింగ్‌కు బయల్దేరిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషుల జాడ గల్లంతైందని అధికారులు వెల్లడించారు. తుపాను కారణంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, హిమపాతం కురుస్తున్నాయని స్థానిక గైడ్లు పేర్కొన్నారు. వారు వెళ్తున్న ప్రాంతంలో భారీగా మంచు కురుస్తుండటంతో వెళ్లొద్దని హెచ్చరించామని.. అయినా వారు వినిపించుకోలేదని తెలిపారు. పర్యాటకులు మంచులో ఎక్కడైనా చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే వారు ఏ…
4, 8 వార్డుల మధ్య ఉన్న పర్వత కనుమల్లో మొబైల్ ఫోన్ కమ్యూనికేషన్ అందుబాటులో లేకపోవడంతో పర్యాటకుల ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. వారి కోసం నేపాల్ సైన్యం గాలింపు చర్యలు చేపట్టిందని.. సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను రంగంలోకి దించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: శరణార్థుల కోసం సురక్షిత మార్గాలు: బ్రిటన్
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)