Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
indira gandhi anniversay: ఆకాశమంత స్వేచ్ఛ... నానమ్మను స్మరించుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక
By Eenadu2 min read at Eenadu
In brief
Rahul Gandhi and Priyanka Gandhi Vadra shared childhood memories and photos of Indira Gandhi on her 42nd death anniversary on X.
Congress President Mallikarjun Kharge also paid tribute to the former Prime Minister, recalling her speech from a day before her death.
Prime Minister Narendra Modi paid tribute to Sardar Vallabhbhai Patel on his 151st birth anniversary.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలు తమ నానమ్మ, దివంగత ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు వారి ఫొటోలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ ‘దాదీ’ ఇందిరా గాంధీ ఫొటోను పంచుకుంటూ ‘‘ నీ ఒడిలో కూర్చోవడం, రెండు చేతులను పట్టుకోవడం, మాటలు వినడం, ఆ మాటలను తిరిగి చెప్పడం, ఎంతో అందమైన బహుమతి ఇచ్చావు దాదీ’’ అని అన్నారు.
ప్రియాంక గాంధీ వాద్రా కూడా నానమ్మతో చిన్ననాటి ఫొటోను పంచుకుంటూ ఇందిరా గాంధీ , వ్యక్తిత్వం కలిగిన మహిళగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.‘‘ ఆమె ఆకాశంలా స్వేచ్ఛగా, సముద్రమంత లోతుగా, భూమిలా దృఢంగా, అగ్నికంటే ప్రకాశవంతంగా ఉండేవారని’’ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)