Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Indiramma Family Insurance: ఇతర బీమా పథకాలు యథాతథం
By Eenadu2 min read at Eenadu
In brief
రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(ఐకేజీబీపీ)పై శుక్రవారం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఈ పథకం కింద ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే బీమా ఉంటుందని, నమోదు సమయంలో వారి వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే అమలు చేస్తున్న ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, ఈ పథకంలో చేరని కుటుంబాలను మాత్రమే ఇందులో నమోదు చేయాలని ఆదేశించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వాటి పరిధిలోకి రాని వారికే ఇందిరమ్మ బీమా స్వయంగా హాజరైతేనే లబ్ధిదారుల నమోదు కుటుంబానికి ఒకరి పేరిటే బీమా మరణిస్తే నామినీలకు రూ.5 లక్షల సాయం.. ప్రభుత్వ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: వివిధ శాఖల ద్వారా ఇప్పటికే అమలు చేస్తున్న జీవిత బీమా, ఇతర బీమా పథకాలు యథావిధిగా కొనసాగుతాయని వాటి పరిధిలోకి రాని కుటుంబాలను మాత్రమే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(ఐకేజీబీపీ)లో నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ పథకం కింద నమోదైన వ్యక్తి మరణించినప్పుడు వారి నామినీ(ల)కు రూ.5 లక్షల బీమా సాయం అందుతుందని తెలిపింది. బీమా కోసం ప్రతిపాదిత వ్యక్తి స్వయంగా శిబిరానికి హాజరై నామినీల వివరాలు అందిస్తేనే నమోదు చేయాలని సూచించింది. అనారోగ్యం లేదా దివ్యాంగులు హాజరు కాలేని సందర్భంలో శిబిరం ఇన్ఛార్జి వారి ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించింది.…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)