Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
INS Srishti | ఐఎన్ఎస్ సృష్టి .. సముద్ర భద్రతకు స్వదేశీ బలం!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the Indian Navy commissioned INS Srishti, a Next-Generation Offshore Patrol Vessel built by Goa Shipyard Limited (GSL), under the 'Make in India' initiative to enhance maritime surveillance and coastal defense capabilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఐఎన్ఎస్ సృష్టి గురించి పూర్తి పేరు: ఇండియన్ నేవల్ షిప్ సృష్టి (INS Srishti). నౌక రకం: Next-Generation Offshore Patrol Vessel (NGOPV) నిర్మాణ సంస్థ: గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (Goa Shipyard Limited GSL). యార్డ్ నంబర్: 1283. పేరు అర్థం: సంస్కృతంలో ‘సృష్టి’ అంటే సృజన లేదా సృష్టించడం. ప్రధాన ఉద్దేశం: భారత నావికాదళ సముద్ర నిఘా, తీర ప్రాంత రక్షణ, సముద్ర వనరుల పరిరక్షణ సామర్థ్యాలను పెంపొందించడం.
ప్రాజెక్టు ముఖ్యమైన వివరాలు భారత నావికాదళం కోసం మొత్తం 11 నెక్స్క్టు జనరేషన్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్స్ నిర్మించేందుకు 2023 మార్చి 30న ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టును రెండు ప్రభుత్వ రంగ నౌకా నిర్మాణ సంస్థలు చేపట్టాయి. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL): 7 నౌకలు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE): 4 నౌకలు. ఈ నౌకల నిర్మాణం భారతదేశంలోనే జరుగుతున్నది. స్వదేశీ నౌకా నిర్మాణ సామర్థ్యాన్ని పెంచడం, రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశాలు. ఈ ప్రాజెక్టు ‘బై ఇండియన్IDDM’ కేటగిరీకి సంబంధించినది. IDDM అంటే Indigenously Designed, Develo…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)