Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
insurance: కాలుష్యంతో జబ్బులు బీమా సంగతేమిటీ?
By Eenadu2 min read at Eenadu
In brief
కాలుష్యంతో సంబంధం ఉన్న ఆరోగ్య బీమా క్లెయిములు 2023-2026 మధ్య 4.34 రెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలు ఆసుపత్రి చికిత్స ఖర్చులను భరిస్తాయని, కానీ అన్ని ఖర్చులూ తిరిగి రావని వివరించారు.
పాలసీ తీసుకునే సమయంలో ముందస్తు వ్యాధులను వెల్లడించడం మరియు నిబంధనలను పరిశీలించడం ముఖ్యమని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
గాలి కాలుష్యం ప్రభావం ఆరోగ్యానికే పరిమితం కావడం లేదు. వైద్య ఖర్చుల భారాన్నీ పెంచుతోంది. కాలుష్యంతో సంబంధమున్న ఆరోగ్య బీమా క్లెయిములు 2023-2026 మధ్య 4.34 రెట్లు పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యల వాటా 78 శాతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్య బీమా ఉంటే అన్ని ఖర్చులూ తిరిగి వస్తాయా? లేక కొన్నింటిని మనమే భరించాల్సి వస్తుందా? అన్నది తెలుసుకోవాలి.
సాధారణంగా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలు వైద్యపరంగా అవసరమైన ఆసుపత్రి చికిత్స ఖర్చులను భరిస్తాయి. తీవ్రమైన ఆస్థమా సమస్యలు, న్యూమోనియా, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరాల్సి వస్తే పాలసీ నిబంధనల మేరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. గది అద్దె, ఐసీయూ, వైద్యుల ఫీజులు, మందులు, పరీక్షలు వంటి ఖర్చులూ అర్హత మేరకు వర్తిస్తాయి. చికిత్స అవసరం, ఆసుపత్రిలో చేరిన కాలం, బీమా మొత్తం, పాలసీలోని పరిమితులను బట్టి చెల్లింపులు ఉంటాయి. కాలుష్యం కారణంగా అనారోగ్యం వచ్చిందనే ఒక్క కారణంతో క్లెయిమ్ తిరస్కరణకు గురికాదు. అదే సమయంలో అన్ని ఖర్చులూ చెల్లిస్తారనీ భావించకూడదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)