Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Inter Student | అపార్ట్మెంట్పై నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
A 15-year-old inter student named Lasya Lahari reportedly committed suicide by jumping from the 23rd floor of a Prestige apartment in Kokapet, Hyderabad, after her mother scolded her for not going to college on October 29.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Inter Student | హైదరాబాద్ పరిధిలోని కోకాపేటలో విషాదం చోటుచేసుకుంది. 23వ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న లాస్య లహరి (15) హైదరాబాద్ లో కోకాపేటలోని ప్రెస్టీజ్ అపార్ట్మెంట్లో 23వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజీకి వెళ్లి చదువుకోవాలని తల్లి మందలించడంతోనే లాస్య లహరి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 29న (గురువారం)న లాస్య లహరిని ఆమె తల్లి మందలించగా.. మనస్తాపానికి గురైన ఆ బాలిక అదే రోజు రాత్రి 7 గంటల సమయంలో అపార్ట్మెంట్పై నుంచి కిందికి దూకినట్టు సమాచారం. కాగా తన కుమార్తె మృతిపై తండ్రి వెంకటేశ్వర్లు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లాస్య లహరి మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)