Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Interesting incidents: సొంతవార్డుల్లో ప్రత్యర్థుల విజయం.. మున్సి‘పల్స్’లో ఆసక్తికర ఘటనలు
By Eenadu2 min read at Eenadu
In brief
Municipal election vote counting in Andhra Pradesh is ongoing across 92 local bodies with results expected by 8 PM.
Cyclone Murasu has brought heavy rains to several districts including Bapatla, Nellore, and Guntur, causing waterlogging and power disruptions.
The cyclone has also affected the coastal region, and residents of flood-prone areas are being relocated to safer places.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్డెస్క్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో తెదేపా ఛైర్మన్ అభ్యర్థి వార్డులో వైకాపా గెలిచింది. వైకాపా ఛైర్మన్ అభ్యర్థి వార్డులో తెదేపాకు విజయం దక్కింది. తెదేపాకు చెందిన కూటమి ఛైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు సొంతవార్డు అయిన ఆరో వార్డులో వైకాపా విజయం సాధించింది. వైకాపా ఛైర్మన్ అభ్యర్థి చింతపల్లి నాగేశ్వరరావు సొంతవార్డు అయిన పదో వార్డులో తెదేపా జయకేతనం ఎగురవేసింది. ఈ విషయంపై స్థానికుల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)