Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
IPS Sanjay: సీనియర్ ఐపీఎస్ సంజయ్ సస్పెన్షన్ మరోసారి పొడిగింపు
By Eenadu2 min read at Eenadu
In brief
The state government has extended the suspension of senior IPS officer N.
Sanjay until March 31, 2027, or until his criminal trial concludes.
The extension was ordered following an ACB investigation into allegations of corruption, fund diversion, and misuse of government funds during his tenure as Additional DGP and Director General of State Disaster Management.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమరావతి: నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణల కేసులో 1996 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ ఎన్.సంజయ్ (IPS Sanjay) సస్పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించింది. ఆయన పదవీ విరమణ తేదీ 2027 మార్చి 31 వరకు లేదా అతనిపై ఉన్న క్రిమినల్ విచారణ ముగిసే వరకు సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969లోని రూల్ 3(1) ప్రకారం 2024 డిసెంబర్ 3న సంజయ్ను తొలిసారిగా సస్పెండ్ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ- అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్గా పనిచేసిన…
ఏపీ సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన సమయంలో.. ఎస్సీ, ఎస్టీ బాధితుల హక్కులు, పీఓఏ చట్టం-1989పై పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించే శిక్షణ కోసం కేటాయించిన నిధులను సొంతానికి వాడుకుని భారీగా అవినీతికి పాల్పడటం వంటి అభియోగాలపై కేసు నమోదైంది. సంజయ్ సస్పెన్షన్ గడువు ముగియనున్న తరుణంలో ప్రభుత్వ సమీక్షా కమిటీ ఈనెల 6న ప్రత్యేకంగా సమావేశమై భద్రతా అంశాలను పరిశీలించింది. విజయవాడ ఏసీబీ 2024 డిసెంబర్ 24న నమోదు చేసిన కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, మరికొంతమంది కీలక సాక్షులను విచారించాల్సి ఉందని, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు రావాల్సి ఉందని ఏసీబీ డీజీ నివేదించారు. ఐపీఎస్ క్యాడర్లో సంజయ్…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)