Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Telangana government issued transfer orders for approximately 21 IPS officers.
Mahesh Bhagwat was appointed as the Hyderabad Police Commissioner, replacing Sajjanar.
Soumya Mishra was appointed as the Women's Safety and She Team DGP, while several other senior officers were reassigned to different departments.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్ : రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను (IPS officers) బదిలీలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 21 మంది అధికారులను బదిలీలు చేయగా కొందరికి కొత్తగా పోస్టింగులు ఇచ్చింది. లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఉన్న మహేష్ మురళీధర్ భగావత్ ను హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా నియమించింది.జైళ్ల సర్వీసు డీజీపీగా ఉన్న డాక్టర్ సౌమ్య మిశ్రాను (Soumya Mishra) మహిళా భద్రత, షీటీమ్ డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హోంగార్డ్సు డీజీపీగా ఉన్న స్వాతిలక్రాను జైళ్లశాఖ డీజీపీగా, సీఐఈడీ డీజీపీగా ఉన్న చారు సిన్హాను ఏసీబీ డీజీగా, గ్రేహూండ్స్ డీజీగా ఉన్న అనిల్‌కుమార్‌ను టీజీఆర్టీసీ వైఎస్ చైర్మన్‌గా, వీపీ సజ్జనార్‌ను అగ్నిమాపక, డీఆర్ఎఫ్ డీజీగా బదిలీ చేసింది. సివిల్ సప్లై కమీషనర్‌గా పనిచేస్తున్న వై నాగిరెడ్డికి పూర్తి బాధ్యతలతో పాటు వైస్‌చైర్మన్‌గా , ఎండీగా అదే శాఖకు నియమించింది .
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)