Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Iran: ఏ ప్రాంతమో చూడొద్దు.. ఎదురుదాడులే: మొజ్తాబా
By Eenadu1 min read at Eenadu
In brief
Iran's Supreme Leader, Mojtaba Khamenei, ordered the military to launch immediate, unrestricted counterattacks against the US and Israel if attacked.
Separately, Iran's Foreign Minister Abbas Araghchi stated that a new proposal has been agreed upon to reopen the Strait of Hormuz in two days, following the US rejection of a previous seven-day proposal, and mentioned reviewing a letter from US Vice President JD Vance regarding peace talks.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి ఎలాంటి దాడులూ ఎదురైనా.. ఏ ప్రాంతం అనే పరిమితుల్లేకుండా తక్షణమే ప్రతీకార దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆ దేశ సైన్యాన్ని ఆదేశించారు. అదేవిధంగా అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు చేసేందుకు సంబంధిత లక్ష్యాల జాబితాను అప్డేట్ చేయాలని ఆయన పేర్కొన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మందుగుండు సామగ్రి, ఆయుధాల ఉత్పత్తిని పెంచాలని, సైనిక నిఘాను బలోపేతం చేయాలని, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేయాలని ఆయన ఆదేశించినట్లు తెలిపింది.
మరోవైపు.. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు పట్టే సమయాన్ని రెండు రోజులకు కుదిస్తూ మధ్యవర్తులతో ఒక కొత్త ప్రతిపాదన కుదిరిందని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. గతంలో వారం రోజుల్లో హర్మూజ్‌ను తిరిగి తెరుస్తామని ఆయన తీసుకొచ్చిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ.. విస్తృత చర్చల దిశగా అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలను సానుకూల చర్యగా పరిగణిస్తున్నామని చెప్పారు. శాంతి చర్చలకు సంబంధించి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కొన్ని రోజుల క్రితం పంపిన లేఖను జాగ్రత్తగా సమీక్షించామన్నారు. ఇరాన్ షరతులకు అమెరికా అంగీకరిస్తే..…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)