Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
Iran has stated through its National Security Council Secretary that it will not export any enriched uranium and will keep the Strait of Hormuz closed until the US honors past guarantees and accepts Iran's conditions.
The article reports on ongoing diplomatic mediation by Pakistan between the US and Iran.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Iran vs US : పశ్చిమాసియా (West Asia) లో ముగించేలా పాకిస్థాన్ (Pakistan).. అమెరికా-ఇరాన్ (USA-Iran) మధ్య రాయబారం కొనసాగిస్తున్నది. అయితే సంధిపై ముందుకు వెళ్లే క్రమంలో తమ షరతులను పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ (Pakistan Army Chief) ఆసిమ్ మునీర్ (Asim Munir) కు ఇరాన్ స్పష్టంగా తెలియజేసింది. తాము శుద్ధిచేసిన యురేనియాన్ని (Enriched uranium) వేరే దేశానికి తరలించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.
శుద్ధి చేసిన యురేనియంలో ఒక్క గ్రాము కూడా ఇరాన్ నుంచి బయటకు వెళ్లదని ఇరాన్ జాతీయ భద్రతామండలి కార్యదర్శి మొహసెన్ రెజాయీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తమకు నమ్మకం కుదిరేలా అమెరికా చర్యలు తీసుకునే వరకు ఎలాంటి చర్చలు ఉండవని పేర్కొన్నారు. ఇరాన్ విధించిన అన్ని షరతులను నెరవేర్చడంతోనే ఆ చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. మధ్యవర్తిత్వం కోసం ఇరాన్ వెళ్లిన జనరల్ మునీర్‌కు కూడా మొహసెన్ ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)