Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Irrigation Crisis | ఇది కాంగ్రెస్ సర్కార్ లిఫ్ట్ ఇరిగేషన్..|
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
The article reports on the severe irrigation crisis faced by farmers in Telangana, including a Dalit farmer in Khammam district, a farmer in Hanumakonda district, and a tenant farmer in Mahabubnagar district.
In each case, the farmers are struggling to secure water for their paddy crops due to power shortages, lack of rainfall, and delayed irrigation releases, forcing them to spend significant money on private water tankers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అడసర్లపాడుకు చెందిన కొలికపోగు రత్తయ్య, సునీత దంపతులు కందుకూరులో ఉన్న 12 గుంటల భూమిలో వరిసాగు చేశారు. పంట చేతికొచ్చే దశలో సాగునీరు అందకపోవడంతో సుమారు ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ట్యాంకర్‌తో నీటిని తీసుకొచ్చి పంటకు తడులు అందిస్తున్నారు. పంట ఎండిపోకుండా శక్తికి మించి శ్రమిస్తున్నారు. – వేంసూరు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు నల్లాల శ్యామ్‌సుందర్‌రెడ్డి తనకున్న 8ఎకరాల్లో వరి వేశారు. బావుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ అరకొర విద్యుత్తు సరఫరాతో తిప్పలు తప్పడం లేదు. ప్రస్తుతం పంట ఈనే దశలో ఉన్నది. ఈ తరుణంలో ఇంటి అవసరాల కోసం కనీసం రెండు ఎకరాలైనా దక్కించుకుందామని ఆర్థిక భారమైనప్పటికీ తెలిసిన వారిద్వారా మాట్లాడుకుని ఇలా ఒకేసారి నాలుగు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించారు. ఇదే విధంగా మరో రెండు తడులు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. – హనుమకొండ సబర్బన్
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)