Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Israel: ఇరాన్‌పై ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ బీపర్-2.0’..?
By Eenadu2 min read at Eenadu
In brief
According to international media reports citing former Mossad official Oded Yoelam, Israel is planning a covert operation against Iran, potentially involving the detonation of explosive devices in communication equipment used by key Iranian leaders.
The article notes that Israel has a history of targeting Iranian officials, including a 2020 attack on the Natanz nuclear facility.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ (Iran)ను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఇజ్రాయెల్ (Israel) సీక్రెట్ ఆపరేషన్ చేపట్టింది. 2024లో హెజ్బొల్లా దళాల పేజర్లలో పేలుడు పదార్థాలు పెట్టి, వాటిని పేల్చినట్లే (ఆపరేషన్ గ్రిమ్ బీపర్).. ఇరాన్ విషయంలోనూ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ మొసాద్ మాజీ గ్లోబల్ ఆపరేషన్స్ డిప్యూటీ హెడ్ ఒడెడ్ ఐలామ్ను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ కథనాల ప్రకారం.. ఇజ్రాయెల్-అమెరికా మరోసారి ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తే.. టెహ్రాన్‌కు చెందిన కీలక నేతలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ‘ఆపరేషన్ గ్రిమ్ బీపర్’ (Operation Beeper) తరహాలో వారివద్ద ఉండే పేజర్లు, బీపర్లు, వాకీ టాకీలు వంటి కమ్యూనికేషన్ పరికరాలను పేల్చేయవచ్చని సమాచారం. ఇప్పటికే ఇలాంటి పేలుడు పదార్థాలు కలిగిన పరికరాలను ఇరాన్‌కు చేరవేసినా ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే? ఇరాన్ నేతలను లక్ష్యం చేసుకోవడానికి ఇజ్రాయెల్ కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ ప్రయత్నాలు భూతల దాడుల కంటే మరింత వినాశకరంగా ఉండే ప్రమాదం కూడా ఉంది. కాగా, గతంలో టెహ్రాన్ అణు శుద్ధి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)