Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Israeli Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. తగ్గనున్న నెతన్యహూ మెజారిటీ !
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Israeli exit polls indicate that Benjamin Netanyahu's Likud party and former military chief Benny Gantz's Yesh Atid party are unlikely to win an absolute majority in the 120-seat parliament.
The exit polls estimate 52 to 53 seats for Gantz's coalition and 50 for Netanyahu's, while partial vote counting shows the Netanyahu coalition leading 57 to 47 seats.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జెరుసలాం: ఇజ్రాయెల్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం(Israeli Exit Polls) ఏ పార్టీకి మెజారిటీ రావడంలేదు. ప్రధాని బెంజిమన్ నెతన్యహూకు చెందిన లికుడ్ పార్టీ కానీ, మాజీ మిలిటరీ చీఫ్ గాఢి ఐసెన్కోట్కు చెందిన యాసర్ పార్టీ కానీ సంపూర్ణ మెజారిటీ సాధించడం లేదు. అయితే బెంజిమన్ నెతన్యహూ పార్టీకి మెజారిటీ తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. కానీ ఆయన కూటమి పార్టీలు మాత్రం రాణించే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో 120 సీట్లు ఉన్నాయి. అయితే తాజా ఎన్నికల్లో రికార్డు స్థాయిలో…
సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ప్రకారం 77.7 శాతం పోలింగ్ ఝరిగింది. 1999 తర్వాత ఇదే అత్యధిక స్థాయి ఓటింగ్. తుది ఫలితాలను ప్రకటించిన తర్వాత అత్యధిక సీట్లు సాధించిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఆహ్వానిస్తారు. కానీ ఈ ప్రక్రియకు కొన్ని వారాలు పట్టే అవకాశం ఉన్నది. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్ష యాషర్ పార్టీకి కాస్త అనుకూలంగా ఫలితాలను ఇవ్వడంతో.. టెల్ అవివ్‌లోని ఆ పార్టీ కార్యాలయం వద్ద భారీగా సంబరాలను నిర్వహించారు. బీబీ గో హోమ్ అన్నారు. యాషర్ పార్టీ కూటమికి అత్యధిక స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నట్లు కెన్నసెట్ పేర్కొన్నది. యాషర్ కూటమికి 52 నుంచి 53…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)