Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇస్రో ఖాతాలో మరో విజయం: NVS-03 సక్సెస్.. ఇక స్వదేశీ 'నావిక్' సేవలు మరింత స్పీడ్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
ISRO successfully launched the NVS-03 satellite using the GSLV-F18 rocket from Sriharikota, marking a key milestone for the indigenous NavIC navigation system.
The satellite was successfully placed into the designated geosynchronous orbit, further strengthening India's domestic navigation and tracking capabilities.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
* నావిక్ సేవల బలోపేతానికి ఇస్రో కీలక ప్రయోగం * జీఎస్ఎల్వీ-ఎఫ్18 ద్వారా ఎన్వీఎస్-03 ప్రయోగం * జియోసింక్రోనస్ కక్ష్యలో ఉపగ్రహం * స్వదేశీ నావిగేషన్ సేవల విస్తరణకు ముందడుగు * భారత్తో పాటు 1,500 కిలోమీటర్ల పరిధిలో సేవలు * నావిగేషన్, ట్రాకింగ్ వ్యవస్థలకు ప్రయోజనం
తిరుపతి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తన ఖాతాలో మరో విజయాన్ని వేసుకుంది. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ నావిక్ సేవలను మరింత బలోపేతం చేసే దిశగా చేపట్టిన ఎన్వీఎస్-03 ఉపగ్రహ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్వీఎస్-03 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)