Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
By Eenadu||1 min read at Eenadu
In brief
Local police in Tandur rural area seized an illegal sand tractor near the Kagna river on Saturday morning following a tip-off from locals.
In a separate update, the Tandur Arya Vysya Sangham announced a free mass Shashti Poorthi celebration on November 22, organized jointly by Swarnagiri Sri Venkateswara Devasthanam and Vasavi Club International, with registration open until November 5.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తాండూరు గ్రామీణం: తాండూరు మండలం గోనూరు శివారు కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున కాగ్నా నదిలో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్టు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై అన్వేష్ రెడ్డి వెళ్లి పరిశీలించగా శివప్పకు చెందిన ట్రాక్టర్ను గుర్తించి పట్టుకున్నారు. ఇసుక ట్రాక్టర్ను ఠాణాకు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఉచిత సామూహిక షష్టిపూర్తి మహోత్సవం
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)