Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ITBPF: ఐటీబీపీఎఫ్‌లో హెడ్ కానిస్టేబుళ్లు
By Eenadu2 min read at Eenadu
In brief
The Indo-Tibetan Border Police Force (ITBPF) has released a recruitment notification for 16 Head Constable posts in the education and stress counseling cadre.
The selection process includes physical efficiency tests, written exams, and skill tests, with specific eligibility criteria, age limits, and reservation quotas for various categories.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్).. 16 హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సెలర్), గ్రూప్-సీ, నాన్-మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించింది. వీటికి సైకాలజీ ఒక సబ్జెక్టుగా డిగ్రీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు,, రాత పరీక్ష, స్కిల్ టెస్టు, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.
నాలుగు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొదటి దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు (పీఈటీ) ఉంటుంది. పురుషులు.. 1.6 కి.మీ.పరుగును ఏడున్నర నిమిషాల్లో పూర్తిచేయాలి. 11 అడుగుల లాంగ్ జంప్, మూడున్నర అడుగుల హైజంప్‌లకు మూడు అవకాశాల చొప్పున ఇస్తారు. మహిళలు 800 మీటర్ల పరుగును 4.45 నిమిషాల్లో ముగించాలి. తొమ్మిది అడుగుల లాంగ్‌జంప్, మూడు అడుగుల హైజంప్ లక్ష్యాలను మూడు అవకాశాల్లో సాధించాలి. ఇందులో అర్హత పొందిన వారిని ఫిజికల్ స్టాండర్డ్ టెస్టుకు ఎంపిక చేస్తారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)