Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ITBPF: క్రీడా కోటాలో కానిస్టేబుల్ పోస్టులు
By Eenadu||2 min read at Eenadu
In brief
The Indo-Tibetan Border Police Force (ITBPF) announced 126 constable posts in the sports quota for general duty.
Eligible candidates must have participated in national or international sports competitions between January 2024 and November 2026.
The article details the physical standards, educational qualifications, age relaxations, and application deadlines for the recruitment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీఎఫ్).. క్రీడా కోటాలో 126 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) (స్పోర్ట్స్ పర్సన్స్) పోస్టులను భర్తీచేయనుంది. వీటికి క్రీడల్లో ప్రతిభావంతులు దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన, క్రీడల్లో పొందిన పతకాలు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి.
జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్ యూనివర్సిటీ, ఖేలో ఇండియా గేమ్స్‌లో పతకాలు సాధించిన లేదా పాల్గొన్న క్రీడాకారులు ఈ పోస్టులకు అర్హులు. అథ్లెటిక్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, బాక్సింగ్, ఫుట్‌బాల్, హాకీ, హ్యాండ్‌బాల్, జిమ్నాస్టిక్, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, కరాటే మొదలైన 28 క్రీడల్లో ఈ ఉద్యోగాలున్నాయి. జనవరి 2024 నుంచి నవంబరు 2026 మధ్య పోటీల్లో పాల్గొన్నవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. పురుషులకు 72, మహిళలకు 54 పోస్టులు కేటాయించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)