Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఇయ్యాల(నవంబర్ 5) కేబినెట్ భేటీ.. తుమ్మిడిహట్టి, ఎల్నినో ప్రభావంపై చర్చించే అవకాశం
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Chief Minister Revanth Reddy is presiding over the 38th cabinet meeting in Hyderabad on November 5, 2024.
The meeting will cover the upcoming Invest Telangana Global Summit, the construction of the Tummidihatti barrage, and drought relief measures amid El Niño conditions.
Additionally, the cabinet will review preparations for the Khelo India sports competitions and Diwali celebrations in Indiramma houses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్లో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం 6వ అంతస్తులోని సమావేశ మందిరంలో మధ్యాహ్నం 3 గంటలకు మొదట ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ పై ఇన్ఫార్మల్ కేబినేట్ భేటీ జరగనుండగా, అనంతరం సాయంత్రం 4 గంటలకు అధికారికంగా 38వ మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. రాష్ట్రానికి లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ పై చర్చించనున్నారు.
డిసెంబర్ 11 నుంచి 22 వరకు రాష్ట్రంలో జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లలో దీపావళి వేడుకల నిర్వహణపై సమీక్షించనున్నారు. మొదటి విడతలో మంజూరు చేసిన 4.5 లక్షల ఇండ్లలో.. ఇప్పటివరకు గృహప్రవేశాలు పూర్తయిన 2,21,500 ఇండ్లలో లబ్ధిదారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు దీపావళి సంబరాల్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై కేబినెట్ సమీక్షించనుంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)