Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జాగ్రత్తలు పాటిస్తే.. ‘కన్ను’ల పండగే
By Eenadu2 min read at Eenadu
In brief
Ahead of Diwali, Dr.
Navya Cherukuri from LV Prasad Eye Institute advised the public to be cautious with firecrackers to avoid eye injuries.
LV Prasad Eye Institute and Sarojini Devi Eye Hospital are setting up 24-hour emergency departments to treat potential ocular trauma during the festival.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దీపావళి వేళ.. టపాసుల పట్ల అప్రమత్తత అవసరం ఎల్వీపీఈఐ, సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో ప్రత్యేక కౌంటర్లు
ఈనాడు, హైదరాబాద్: దీపావళి రానే వచ్చింది. పిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాల్చుతూ వేడుక చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాణాసంచాతో కళ్ల భద్రతపై జాగ్రత్తగా ఉండాలని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ కన్సల్టెంట్ ఆప్తాల్మాలజిస్ట్ డాక్టర్ నవ్య చెరుకూరి తెలిపారు. టపాసులు కాల్చేటపుడు కంటి భద్రత, ప్రథమ చికిత్స గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆమె సూచించారు. పండగ రోజు 24 గంటలపాటు పనిచేసేలా ఎల్వీప్రసాద్ ఐ ఆసుపత్రితోపాటు, సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో కూడా అత్యవసర విభాగాలను ఏర్పాటు చేస్తున్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)