Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జామియా మిలియాలో ఉద్రిక్తత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that a clash occurred between protesting students and security guards at Jamia Millia Islamia in Delhi on Saturday.
The protest, led by five students on a 13-day hunger strike, demands the restoration of the student union and the removal of the chief proctor.
In response to the unrest, the university announced that all classes would be moved online immediately.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, సెక్యూరిటీ గార్డులకు మధ్య శనివారం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విశ్వవిద్యాలయం అన్ని తరగతులను తక్షణమే ఆన్లైన్లోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. ఆందోళనకారులు వేసిన టెంట్లను తొలగించేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది.
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్(జేఎంఐఎస్యూ)ను పునరుద్ధరించాలని, చీఫ్ ప్రాక్టర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐదుగురు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శనివారం నాటికి 13వ రోజుకు చేరింది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, నిరసన ప్రదేశంలో ఉన్నవారిపై దాడులు జరుగుతున్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది. దీనికితోడు విశ్వవిద్యాలయ క్యాంపస్లో వెలసిన ‘ఫ్రీ షర్జీల్ ఇమామ్’, ఫ్రీ కశ్మీర్ పోస్టర్లు మరింత వివాదానికి దారితీశాయి. యాంటీ- సీఏఏ అల్లర్ల కేసులో జైలులో ఉన్న జేఎన్యూ పీహెచ్డీ స్కాలర్ షర్జీల్ ఇమామ్ విడుదల చేయాలని కోరుతున్న పోస్టర్లు కనిపించాయి.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)