Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జాతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగం మరువలేనిది: మంత్రి వివేక్ వెంకటస్వామి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Vivek Venkataswamy attended a play based on Dr. B.R. Ambedkar's biography in Hyderabad on November 4. He praised Ambedkar's sacrifices for the nation and his fight for the rights of marginalized classes.
Mallu Ravi suggested that the Culture Department should organize at least one play per district in the future, and they discussed plans to make the play available nationwide.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జీవిత చరిత్రపై సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన క్రయక్రమం నిర్వహించారు. బుధవారం ( నవంబర్ 4 ) జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జాతి కోసం అంబేద్కర్ చేసిన త్యాగం మరువలేనిదని.. అంబేద్కర్ పట్టుదలను మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి.
నెల రోజుల క్రితం తనకు ఈ కార్యక్రమం గురించి చెప్పారని.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. గతేడాది కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యనని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అణగారిన వర్గాలకు హక్కులు కల్పించాలని కోట్లాడిన వ్యక్తి అంబెడ్కర్ అని.. ఆ రోజుల్లో గాంధీ తో కొట్లాడడం సామాన్య విషయం కాదని అన్నారు మంత్రి వివేక్. ఈ కార్యక్రమంలో కళాకారులు అందరూ చాలా చక్కగా నటించారని.. కళాకారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)