Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jacob Mann: అన్నయ్యను చూసి..
By Eenadu2 min read at Eenadu
In brief
Jacob Mann, a teenager from Norwich, England, started a gardening business called 'The Tomato Cart' to sell tomato plants and home-growing kits.
He was inspired by his older brother's paper route and began the venture during the COVID-19 lockdown with his family's help.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
హలో ఫ్రెండ్స్.. మన పుట్టినరోజు వస్తుందంటే తెగ హడావుడి చేసేస్తాం. ఈసారి ఎలాంటి బొమ్మలు కొనిపించుకోవాలని ఆలోచిస్తుంటాం కదా. కానీ ఈ నేస్తం అయితే ఒక బిజినెస్ మొదలుపెట్టాడు..
ఇంగ్లాండ్లోని నోరిచ్ నగరానికి చెందిన జాకబ్ మన్ తన పుట్టినరోజు సందర్భంగా ఏదైనా కొత్తగా చేయాలనుకున్నాడు. టొమాటో మొక్కలు అమ్మడం ప్రారంభించాడు. మరి మొక్కలు పెంచడానికి స్థలం కావాలి కదా. అందుకే వాళ్ల నాన్న సాయంతో పాత గ్రీన్హౌజ్ తెచ్చుకున్నాడు. పాకెట్ మనీతో పాత ట్రైలర్ బేస్ను కొనుక్కుని దాన్ని సైకిల్కు అమర్చి.. మొక్కలు పెట్టడానికి వీలుండేలా తయారుచేశాడు. అంతేకాదు నేస్తాలూ.. తన వ్యాపారానికి ‘ది టొమాటో కార్ట్’ అని పేరు కూడా పెట్టాడు. కొన్ని రకాల మొక్కల విత్తనాలు, హోం గ్రోయింగ్ కిట్లు ఆన్లైన్లోనూ అమ్ముతున్నాడు జాకబ్. తనకు ఇతర దేశాల కస్టమర్లు కూడా ఉన్నారు తెలుసా. అసలు తను ఇంత చిన్న…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)