Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jagadish Reddy | కన్నెపల్లికి పోదామా.. పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. జగదీశ్ రెడ్డి సవాల్!
By NT News telugu||4 min read at Namasthe Telangana
In brief
BRS leader J.
Jagadish Reddy alleged that the Congress government failed to prepare for the drought caused by El Nino and criticized CM Revanth Reddy's statements regarding power plants.
He challenged Revanth Reddy to visit the Kannepally pump house together and questioned the latter's claims about coal transport and electricity prices, defending KCR's administration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Jagadish Reddy | ఎల్ నినోతో కరువు వస్తుందని తొమ్మిది నెలల ముందు నుంచే హెచ్చరికలు చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్ . ఇటలీ లాంటి దేశాలు కరువులో ఎలాంటి పంటలు వేయాలో రైతులను అప్రమత్తం చేసినయ్.. తెలంగాణలో మాత్రం దొంగలు పడ్డ ఆర్నెల్లకు కుక్కలు మొరిగిన చందంగా రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. కరువు సన్నద్ధత చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమై దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ పాలనపై నెపం నెడుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది కాదు..భరోసా!
ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ.. ఇద్దరం కలిసి కన్నెపల్లి పంప్‌హౌస్‌కు పోదాం..నేను చెప్పిన పద్ధతిలో పంపులు ఆన్ చేస్తే నీళ్లు ఎందుకు రావో చూస్తా.. యాదాద్రి ప్లాంట్ దగ్గర కేసీఆర్‌ను.. నన్ను కట్టేయాలంటవా రేవంత్‌రెడ్డీ? నువ్వు నేనూ ఒకే కారులో కొడంగల్‌కు పోదామా? నీ ఊరు కొండారెడ్డిపల్లికి పోదామా? ప్రజలు ఎవరిని కట్టేస్తారో చూద్దామా?
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)