Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జగన్లో క్రెడిట్ చోరీ డిజార్డర్ తీవ్రమవుతోంది
By Eenadu1 min read at Eenadu
In brief
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైకాపా అధినేత జగన్ మోహన్రెడ్డిపై విమర్శలు చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి, ఏఈఐ ర్యాంకింగ్లో ఏపీ సాధించిన ప్రగతికి జగన్ తానే కారణం అని చెప్పుకోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
సొంత తల్లికి, చెల్లికి న్యాయం చేయని జగన్కు సామాజిక భద్రత గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి ఆరోపణ
ఈనాడు, అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందే కొద్దీ వైకాపా అధినేత జగన్లో తీవ్రత పెరుగుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి వల్లే యాక్సెస్ (ఇన్) ఈక్వాలిటీ ఇండెక్స్ (ఏఈఐ) ర్యాంకింగ్స్లో ఏపీ రెండో స్థానంలో నిలిస్తే.. ఈ ఘనతకు తానే కారణమని జగన్ చెప్పడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రాన్ని చేసిన జగన్కు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)