Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ 2025 జూలై 21న ఆరోగ్య కారణాల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేశారు.
ఆయనకు ఏడాది పైగా అధికార నివాసం కేటాయించలేదని, ప్రస్తుతం ఆయన దక్షిణ ఢిల్లీలోని ఒక ఫామ్‌హౌస్‌లో తాత్కాలికంగా ఉంటున్నారని ఆయన కార్యాలయం పేర్కొంది.
డిసెంబర్ 1 నుంచి ఆయన ఢిల్లీలోని తిలక్ మార్గ్‌లోని ప్రైవేట్ నివాసానికి మారాలని నిర్ణయించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్‌కు ఏడాది పైగా అధికార నివాసాన్ని కేటాయించలేదు. దీంతో తాత్కాలికంగా ఫామ్‌హౌస్‌లో ఉంటున్న ఆయన, ప్రైవేట్ నివాసానికి మారాలని నిర్ణయించారు. అధికార నివాసం కేటాయించే వరకు ఆ ప్రైవేట్ నివాసంలో ఉంటారని ఆయన కార్యాలయం పేర్కొంది. (Jagdeep Dhankhar) ఆరోగ్య కారణాల దృష్ట్యా 2025 జూలై 21న ఉప రాష్ట్రపతి పదవికి జగదీప్ ధంఖర్ రాజీనామా చేశారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2027 ఆగస్ట్‌లో ముగియాల్సి ఉన్నది.
కాగా, ఉప రాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన జగదీప్ ధంఖర్, గత ఏడాది సెప్టెంబర్ వరకు ‘వైస్ ప్రెసిడెంట్స్ ఎన్క్లేవ్’లోనే ఉన్నారు. ఆ తర్వాత దక్షిణ ఢిల్లీలోని ఛతర్పూర్లో ఒక ఫామ్‌హౌస్‌కు మారారు. ఐఎన్ఎల్డీ అధినేత అభయ్ చౌతాలాకు చెందిన ఈ ఫామ్‌హౌస్‌ను తాత్కాలిక నివాసంగా ఆయన ఉపయోగిస్తున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)