Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జగిత్యాలలో వర్ష సూచన
By Eenadu1 min read at Eenadu
In brief
The District Agricultural Weather Department announced a forecast of light to moderate rainfall in the district from November 3 to 5 due to Cyclone Murasu.
Technical Officer B.
Srilakshmi advised farmers to cover their harvested paddy and maize crops with tarpaulins and store the cotton in dry places.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
జగిత్యాల: మురసు తీవ్ర తుపాను ప్రభావంతో జిల్లాలో నవంబర్ 3 నుంచి 5 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వ్యవసాయ వాతావరణ విభాగం టెక్నికల్ ఆఫీసర్ బి. శ్రీలక్ష్మి తెలిపారు. రైతులు కోతకు వచ్చిన వరి, మొక్కజొన్న పంటలను తడవకుండా టార్పాలిన్‌తో కప్పి రక్షించుకోవాలని సూచించారు. పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఏరిన పత్తిని పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలన్నారు. పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని, వర్షాల సమయంలో పురుగు మందులు, శిలీంధ్రనాశకాల పిచికారీని వాయిదా వేయాలని సూచించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)