Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Jagtial district collector, Satyaprasad, filed a petition in the High Court seeking a stay on previous orders and requesting the return of a child to the Child Welfare Committee (CWC).
This comes after the child was temporarily handed over to prospective adoptive parents following a viral video of the child crying in the CWC, amid a dispute over the legal validity of the adoption due to an alleged property dispute.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Jagtial Child | ‘అమ్మా.. నన్ను తీసుకెళ్లు.. భయమేస్తోంది’ అంటూ శిశు సంక్షేమ కేంద్రంలో చిన్నారి రోదించిన వీడియోతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన జగిత్యాల బాలుడి దత్తత వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు చిన్నారిని పెంపుడు తల్లిదండ్రులకు అప్పగించినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించాలని ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత ఉత్తర్వులపై స్టే విధించి, చిన్నారిని తిరిగి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దెకు చెందిన సరిత, శ్రీనివాస్‌గౌడ్ దంపతులకు సంతానం లేకపోవడంతో మూడేళ్ల క్రితం కోరుట్లకు చెందిన ఓ దంపతుల నుంచి నెల రోజుల వయసున్న శిశువును తీసుకుని పెంచుకుంటున్నారు. తల్లి మరణించిన ఆ చిన్నారిని తమ బిడ్డగానే భావిస్తూ అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. అయితే ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్‌గౌడ్ బంధువులు బాలుడి దత్తత చట్టబద్ధంగా జరగలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సెప్టెంబర్ 16న చిన్నారిని దంపతుల నుంచి తీసుకుని కరీంనగర్ శిశుగృహకు తరలించారు. దీంతో చిన్నారిని తమకు అప్పగించాలంటూ సరిత, శ్రీనివాస్ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)