Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Jail Break: ఫిట్స్ వచ్చినట్లు నటించి.. జైలు నుంచి 17 మంది ఖైదీలు పరారీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On Monday, 17 prisoners escaped from the Thekkampatti sub-jail in Tamil Nadu's Theni district by feigning seizures and attacking guards.
Police have arrested four of the escapees, while 13 remain at large, with special teams and checkpoints established to search for them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మధురై : తమిళనాడులో జైల్ బ్రేక్(Jail Break) ఘటన జరిగింది. తేని జిల్లాలోని తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి ఖైదీలు పరారీ అయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగింది. సుమారు 17 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. మూర్ఛ, ఫిట్స్ వచ్చినట్లు నటించిన ఖైదీలు.. సెల్ ఓపెన్ చేయడంతో.. గార్డులపై దాడి చేసి పరారీ అయ్యారు. అయితే పరారీ అయిన వారిలో నలుగుర్ని పోలీసులు పట్టుకున్నారు. ఇంకా 13 మంది కోసం గాలిస్తున్నారు. కొందరు ఖైదీలు తమకు మూర్ఛ వచ్చినట్లు నటించారు. దీంతో ఖైదీల సహాయాన్ని సిబ్బంది కోరారు. అయితే జైలుగది తెరిచిన వెంటనే గార్డులపై కొందరు ఖైదీలు దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా…
ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గ్రేడ్ 2 కానిస్టేబుల్ తంగపండి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రవీణ్ కుమార్, సిలంబరాసం, రాజా సికందర్, రాజ్‌కుమార్ ఖైదీలను అరెస్టు చేశారు. ఖైదీలను పట్టుకునేందుకు 17 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఐజీ విజయేంద్ర బిదారి తెలిపారు. పలు జిల్లాలో వేట కొనసాగిస్తున్నారు. దిండిగల్ జిల్లాలో 16 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)