Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Jailer 2 Records: రికార్డులన్నీ ఖతం.. రూ.800 కోట్ల క్లబ్లో జైలర్ 2.. తమిళ సినీ చరిత్రలో తలైవా కొత్త అధ్యాయం!
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
The article reports that the Tamil film 'Jailer 2', starring Rajinikanth, has grossed over ₹807.25 crores worldwide in 18 days, entering the ₹800 crore club and breaking the previous record held by '2.0'.
It highlights the film's strong box office performance in the Telugu states, Karnataka, and Kerala, while also noting potential challenges from upcoming releases like 'Ramayana'.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన రేంజ్ ఏంటో చూపించారు. తలైవా మాస్ స్వాగ్‌కు కలెక్షన్లు ఫిదా అవుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ దగ్గర రన్ కొనసాగిస్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.807.25 కోట్ల గ్రాస్ వసూళ్లతో రూ.800 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా క్రియేట్ చేసింది. ఒకవైపు ఇండియాలో తన పాత రికార్డులనే బద్దలు కొడుతూ.. మరోవైపు ఓవర్సీస్లోనూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ తలైవా తన బాక్సాఫీస్ పవర్‌ను మరోసారి చాటుకున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)