Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జైళ్లలో ఖైదీల కోసం ‘ఉల్లాసం’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Telangana Prisons Department DG Sowmyamishra announced the launch of 'Ullasam', a mental health program for prisoners in Chanchalguda Central Jail and the Women's Central Jail in Hyderabad.
The initiative aims to reduce stress, depression, and self-harm among inmates through sports, creative activities, and recreational games.
The program will initially run in Cherlapally Central Jail before expanding to all district jails in the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఖైదీల మానసిక ఆరోగ్యం, వారిలో సానుకూల ఆలోచనలు పెంపొందించడం కోసం ‘’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని జైళ్లశాఖ డీజీ సౌమ్యామిశ్రా తెలిపారు. ఖైదీల్లో మానసిక ఒత్తిడి, నిరాశ, ప్రతికూల ఆలోచనలు, స్వీయహాని, ఆత్మహత్య ఆలోచనలు తగ్గించడంతో పాటు, వారిలో మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. సోమవారం చంచల్గూడ కేంద్ర కారాగారం, మహిళా ప్రత్యేక కారాగారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
ఖైదీలను వినోద, క్రీడా, ఇతర సృజనాత్మక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ద్వారా వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపర్చుతామని అన్నారు. తెలంగాణ జైళ్ల శాఖ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు హైదరాబాద్కు చెందిన ట్రెస్టిల్ సూల్ ఆఫ్ మ్యూజిక్ సహకారం అందిస్తుందని చెప్పారు. పురుష ఖైదీల కోసం వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, త్రోబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, క్యారమ్స్, చెస్, ఇతర బోర్డు గేమ్స్, వినోద కార్యక్రమాలు, మహిళా ఖైదీల కోసం పజిల్ గేమ్స్, మ్యూజికల్ చైర్స్, స్పూన్ రేస్, బెలూన్ గేమ్, రన్నింగ్ రేస్, బ్యాడ్మింటన్, చెస్, డాడ్జ్ బాల్, క్యారమ్స్ వంటి ఆటలతో పాటు ఇతర వినోద…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)