Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jaishankar: భారత్-చైనా సరిహద్దు క్రియాశీలంగా మారింది: జైశంకర్
By Eenadu2 min read at Eenadu
In brief
External Affairs Minister Jaishankar stated that the India-China border along the Line of Actual Control has become more active and requires a continuous deployment of troops.
He highlighted that India has significantly strengthened its military capabilities and border infrastructure since the 2020 Galwan clash, criticizing the lack of development prior to 2014.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
దిల్లీ: భారత్-చైనా సరిహద్దు (Line of Actual Control ) మునుపటికంటే క్రియాశీలంగా మారిందని, సరిహద్దు వెంబడి సైనికులను మోహరించాల్సిన అవసరం ఉందని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ (Jaishankar) అన్నారు. 2020లో గల్వాన్ ఘటన తర్వాత వాస్తవాధీన రేఖ (ఎల్వోసీ) వెంబడి భారత్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేసుకుందన్నారు. సరిహద్దులో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆయన వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఎల్వోసీ వెంబడి ప్రతిష్టంభనను తొలగించేందుకు ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
‘‘ పత్రికల్లో, టీవీల్లో మీరు చూసే ఉంటారు. సరిహద్దుల్లో సొరంగ మార్గం ఏర్పాటు చేసుకున్నాం, సరికొత్త టెక్నాలజీతో వంతెనలు, విమానాశ్రయాలు ఏర్పాటు చేసుకున్నాం. భారత్- చైనా సరిహద్దుల్లో మునుపటి పరిస్థితులు లేవు. అందుకే నిరంతర ప్రాతిపదికన మరింత సైనిక శక్తి అవసరమవుతోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టడం వల్లే.. అత్యవసర పరిస్థితుల్లో ఆగమేఘాల మీద సైనికదళాలను మోహరించడం సాధ్యపడింది’’ అని జైశంకర్ అన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)