Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జలమండలిలో ఏసీబీ కలకలం
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Anti-Corruption Bureau (ACB) raided the Finance Director of the Jal Mandali, raising questions about his swift arrest within ten days of assuming office.
The article reports on rumors that he was misled by higher officials and details the discrepancy between the alleged ₹10 lakh bribe and the ₹2.4 lakh recovered.
It also notes the anxiety among other officials who allegedly shared the bribe, fearing exposure during an internal ACB inquiry.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సిటీబ్యూరో, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): జలమండలి ఫైనాన్స్ డైరెక్టర్‌పై జరగడం కలకలం సృష్టించింది. ఏసీబీ దాడి కంటే డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన పది రోజుల్లోనే పట్టుబడటంపై జలమండలితో తీవ్ర చర్చనీయాంశమైంది. ఫైనాన్స్ విభాగంపై కనీస అవగాహన కూడా రాకుండానే.. బిల్లుల మంజూరు, ఆదాయ, వ్యయాలపై పూర్తి వివరాలు తెలియకుండానే పట్టుబడటంపై ఉద్యోగుల్లో పలు విధాలుగా చర్చ జరుగుతున్నది. ఉన్నతాధికారుల అండదండలతో కొంతమంది అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారనే ప్రచారం కూడా జరుగుతున్నది.
ఈనేపథ్యంలో ఆయనకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.10 లక్షలు వచ్చినట్లు తెలుస్తున్నది. కానీ ఏసీబీ దాడుల్లో మాత్రం రూ.2.4లక్షలు మాత్రమే దొరికాయి. మిగిలిన డబ్బు అప్పటికే పంపకాలు అయ్యాయా? ఎవరెవరికి ఎంత వాటా అందింది? మిగిలిన రూ.7.60 లక్షలు ఎవరెవరు పంచుకున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)