Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జలవనరుల క్రాంతదర్శి కేసీఆర్!
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article credits Telangana Chief Minister KCR for his long-term water resource management, highlighting increased groundwater levels, agricultural growth, and the construction of the Kaleshwaram project during his tenure.
It also criticizes the current state government for not utilizing the Kaleshwaram project to mitigate the ongoing El Niño drought conditions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కొందరికి అయిష్టంగా ఉండొచ్చు, మరికొందరికి చెప్పడానికి భారంగా ఉండొచ్చు! కానీ తెలంగాణ జలవనరుల తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. ఎందుకంటే ఎల్ నినో నేపథ్యంలోనైనా ఆమాట చెప్పకపోతే మనల్ని మనం వంచన చేసుకున్నట్టే అవుతుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఎజెండా అయిన నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతోనే కేసీఆర్ పాలన సాగించారు. భూగర్భ జలవనరుల పెంపకం, రక్షిత తాగునీటి వనరుల కల్పనలో, సాగునీటి వనరుల అభివృద్ధిలో ఆయన తనదంటూ ఒక ప్రత్యేక ముద్రతో ‘భగీరథ’ ప్రయత్నం చేశారు. అది ఎవరూ విస్మరించడానికి వీలులేనిది.
నాలుగు నెలలుగా ఎల్ నినో తీవ్ర రూపం ప్రభావం చూపుతున్నది. తెలంగాణ జలసంక్షోభం తట్టుకొని నిలబడింది అంటే అది కేసీఆర్ దీర్ఘకాలిక జల ప్రణాళిక ఫలితమేనని చెప్పక తప్పదు. ఎందుకంటే, తెలంగాణ విభజన అనంతరం తొలి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే 2015-16లోనే ఎల్ నినో వచ్చింది. దాని పర్యవసానంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు దీర్ఘకాలిక నీటి వనరులు కల్పన దిశగా పయనించాయి. తెలంగాణ సముద్ర మట్టానికి 300-600 అడుగులు ఎత్తున ఉన్న పీఠభూమి కావడం, వర్షాధార భూభాగం కావడం, చెంతనే నదులు ఉన్న దిగువన ప్రవహించడం వల్ల సాగు, తాగునీటి వనరుల కల్పన 70 ఏండ్లుగా పాలకులకు ఒకింత కష్టమైన దశలో, తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ భగీరథ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)