Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జంక్ఫుడ్తో డిప్రెషన్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Recent studies indicate a strong link between junk food consumption and depression, as reported by researchers from the University of California and published in JAMA Psychiatry.
The article explains that ultra-processed foods can disrupt gut bacteria and dopamine production, while also warning against stopping prescribed depression medications solely based on dietary changes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
జంక్ ఫుడ్, అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు.. డిప్రెషన్కు మధ్య చాలా బలమైన సంబంధం ఉందని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మనం తీసుకునే ఆహారం కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాకుండా, మానసిక స్థితిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పలు పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇదే విషయంపై కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలు జామా సైకియాట్రీలో ప్రచురితమయ్యాయి. మేజర్ డిప్రెషన్తో బాధపడుతున్న వ్యక్తులు తమ ఆహారంలో జంక్ ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహార పదార్థాలను 85 శాతానికి పైగా తగ్గించినప్పుడు, వారిలో డిప్రెషన్ లక్షణాలు, ఆందోళన గణనీయంగా…
చిప్స్, కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్స్, ప్యాకేజ్డ్ స్వీట్లు వంటి వాటిలో ఉండే అధిక చక్కెర, ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు.. మెదడులో ఆనందాన్ని కలిగించే ‘డోపమైన్’ హార్మోన్ను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా, వీటికి బానిస అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక జంక్ ఫుడ్ వల్ల డిప్రెషన్కు గురయ్యే ప్రమాదం కూడా ఉన్నదని హెచ్చరిస్తున్నారు. పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా.. మెదడుకు కావాల్సిన సెరోటోనిన్ వంటి రసాయనాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే.. ఈ బ్యాక్టీరియా దెబ్బతింటుంది. ఫలితంగా, శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్కు దారితీసి, మెదడు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)