Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
జమ్మూలో మిస్సింగ్ SPOల దారుణ హత్య.. బుల్లెట్లతో ఛిద్రమైన డెడ్ బాడీలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
According to police officials, the bullet-riddled bodies of two Special Police Officers (SPOs) were found in the Kishtwar district of Jammu and Kashmir after they went missing following a security post attack in the Kulgam district.
The officers, identified as 57-year-old Babi Chand and 45-year-old Rashpal Kumar, had disappeared while traveling from their camp to an army post.
Authorities suspect a terror angle due to the missing service weapons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ, పోలీసు సిబ్బందిపై వరుస దాడుల ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బుధవారం కుల్గాం జిల్లాలో సెక్యూరిటీ పోస్టుపై దుండగుల దాడి జరిగినకొద్ది గంటల్లోనే జమ్మూ కాశ్మీర్ లోని కిష్త్వార్ జిల్లాలో ఇద్దరు స్పెషల్ పోలీసు అధికారులు అదృశ్యమయ్యారు. ఇద్దరు అధికారులు దారుణంగా హత్య గురయ్యారు. వారి శరీరాలు బుల్లెట్లతో ఛిద్రమైన ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గస్తీకి వెళ్లిన ఇద్దరు స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు (SPO) లు మృతిచెందడం భద్రతా పరమైన ఆందోళన రేకెత్తించాయి.
పోలీసు అధికారుల ప్రకారం..జమ్మూ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు ప్రత్యేక పోలీసు అధికారులు (SPOలు) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతి చెందిన సిబ్బందిని బాబీ చంద్ (57), రష్పాల్ కుమార్ (45) గా గుర్తించారు. వీరిద్దరూ స్థానిక పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG)లో దాచన్లోని కియార్ గ్రామంలో విధులు నిర్వహిస్తున్నారు. వారి మృతదేహాలు బుల్లెట్లతో ఛిద్రమైన ఉన్నట్లు గుర్తించారు. శిబిరం నుంచి ధర్నా-మార్వాలోని ఆర్మీ పోస్టుకు వెళ్తుండగా ఇద్దరు ఎస్పిఓలు అదృశ్యమయ్యారు. వారి సర్వీస్ ఆయుధాలు కనిపించకుండా పోయాయని, దీని వెనుక ఉగ్రవాద కోణం ఉండవచ్చనే అనుమానిస్తున్నారు. కుల్గాం జిల్లాలో భద్రతా…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)