Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Jammu and Kashmir: అడవిలో బుల్లెట్ గాయాలతో పోలీసుల మృతదేహాలు.. ఆయుధాలు మిస్సింగ్..
By Eenadu2 min read at Eenadu
In brief
Two Special Police Officers disappeared on November 11 in the Kishtwar district of Jammu and Kashmir while en route to an Army post, and their bullet-riddled bodies were found the next morning.
Officials suspect a terror angle as their service weapons were missing from the scene.
This incident occurred around the same time as a separate CRPF camp attack in the Kulgam district, and police are investigating a potential connection between the two events.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్లో ఇద్దరు స్పెషల్ పోలీసు ఆఫీసర్లు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. కిశ్త్వాడ్ (Kishtwar) జిల్లాలో నిన్న (నవంబరు 11) విధులు నిర్వర్తిస్తూ అదృశ్యమైన (Missing Police Found Dead) వీరు.. గురువారం ఉదయం అటవీ ప్రాంతంలో విగతజీవులుగా కన్పించారు. వారి శరీరంపై బుల్లెట్ గాయాలున్నట్లు అధికారులు వెల్లడించారు. (Jammu Kashmir News)
స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్నకు చెందిన బాబీ చాంద్ (57), రశ్పాల్ కుమార్ (45).. బుధవారం మధ్యాహ్నం తమ క్యాంప్ నుంచి ధర్నా-మర్వా ప్రాంతంలోని ఆర్మీ పోస్ట్కు బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో వీరికి దచన్ అటవీ ప్రాంతం నుంచి శబ్దాలు వినిపించాయి. దీంతో అటుగా వెళ్లిన వీరిద్దరూ మళ్లీ తిరిగిరాలేదు. అదే సమయంలో మొబైల్ నెట్వర్క్ సర్వీసులు కూడా పనిచేయకపోవడం గమనార్హం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)