Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
24 MLAs of the National Conference in Jammu and Kashmir expressed dissatisfaction with the recent cabinet expansion and demanded the removal of 4 new ministers, including CM advisor Nasir Sogami.
The MLAs held a meeting and decided to meet with party president Farooq Abdullah and CM Omar Abdullah to press their demands, while affirming they will not leave the party.
Additionally, CM Omar Abdullah announced his marriage to journalist Nidhi Razdan on Instagram.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇటీవల చేపట్టిన క్యాబినెట్ విస్తరణపై పాలక పక్షం నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 24 మంది ఎమ్మెల్యేల్లో వ్యక్తమైంది. వీరిలో 18 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం లోలబ్ ఎమ్మెల్యే ఖైసర్ జంషీద్ ఇంట్లో సమావేశం కాగా ఆరుగురు ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం సలహాదారు నసిర్ సోగామి, నలుగురు కొత్త మంత్రులను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
క్యాబినెట్లోనూ భారీ మార్పులు చేపట్టాలని కోరారు. సోగామి పార్టీ విధుల్లో జోక్యం చేసుకొంటూ నాయకత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. తమ డిమాండ్లపై పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాను, సీఎం ఒమర్ అబ్దుల్లాను కలవాలని వారు నిర్ణయించుకొన్నారు. తాము పార్టీని వీడబోమని ప్రతిజ్ఞ చేశారు. కొందరు పార్టీ అంతర్గత పనితీరును బలహీనపరుస్తున్నారని అసంతృప్త ఎమ్మెల్యేలు విమర్శించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)