Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
జమ్ముకశ్మీర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
According to the National Center for Seismology (NCS), a 3.1 magnitude earthquake occurred in the Kishtwar district of Jammu and Kashmir on Monday night.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి 11.56 గంటల సమయంలో భూకంపం సంభవించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (ఎన్సీఎస్) వెల్లడించింది. భూకంప కేంద్రం భూమికి ఐదు కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. కిష్త్వార్ జిల్లాలో 33.292 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.892 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)