Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జనానికి జవాబుఇవ్వండి రాహుల్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
According to the article, Rahul Gandhi promised six guarantees to the people of Telangana during the 2023 election campaign, but none have been implemented three years after the Congress government came to power.
The article criticizes his recent visits to the state as brief and disconnected from local issues, noting that he missed significant local protests.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. ‘పాలనను మార్చండి..ఆరు హామీల బహుమతి పొందండి’ అంటూ పలు నియోజకవర్గాలు తిరుగుతూ బస్సు యాత్రలు చేశారు. 2023 సెప్టెంబర్లో విజయభేరి పేరిట హైదరాబాద్ నగర శివారులో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తొలి క్యాబినెట్ మీటింగ్లో ఈ ఆరు హామీల అమలుకు నిర్ణయాలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. ఆసరా పింఛన్ రూ.4,000 చేస్తామని, వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఆయన నోటనే అన్నారు. సభలో తన మాటలు వింటున్న వారిలో ఎవరికి ఇల్లు లేకున్నా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీ మాట్లాడుతూ మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా వాటిలో ఏ హామీ కూడా కార్యరూపం దాల్చలేదు. సభాముఖంగా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)