Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జనం సొమ్ముతో కాంగ్రెస్ జాతర
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports on the severe drought conditions and crop failures in Telangana, attributing them to the Congress government's alleged mismanagement of the Kaleshwaram project.
It also criticizes Chief Minister Revanth Reddy for organizing the Bharat Summit in Hyderabad during the crisis while media freedom issues, such as the visa cancellation of journalist Helle Ljung, are highlighted.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో నిత్యకృత్యమైన రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. అన్నదాతలను కరువు కాటేస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి 65 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించలేని దుస్థితిలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం దేశంలోనే సంచలనంగా మారింది.
రైస్బౌల్గా పేరు పొందిన ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు 200కు పైగా గ్రామాల్లో దాదాపు 85 వేల ఎకరాల్లో ఖరీఫ్ సీజన్లో పంటలు వేయకుండా రైతులు నిరసన తెలుపడంపై సర్వత్రా చర్చ జరిగింది. ధాన్యానికి గిట్టుబాటు, మద్దతు ధరలు లేకపోవడం, ఎరువుల ధరల పెరుగుదల వంటి సమస్యలతో అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. నేడు తెలంగాణలో కూడా నాటి పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)