Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Janani: ఆ అవినీతితో సంబంధం లేదు: నటి జనని
By Eenadu1 min read at Eenadu
In brief
Actress Janani Ashok Kumar denied having any connection to a corruption allegation regarding municipal job appointments during the DMK regime, stating she stays away from politics and is not affiliated with any party.
She dismissed viral online claims about her involvement as false.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ప్యారిస్, న్యూస్‌టుడే: ఉద్యోగ నియామకాల్లో అవినీతితో తనకు ఎలాంటి సంబంధం లేదని నటి జనని అశోక్‌కుమార్ తెలిపారు. డీఎంకే హయాంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉద్యోగ నియామకాలకు రూ.634 కోట్లు లంచం తీసుకున్నట్లు, ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) డీజీపీకి లేఖ రాసింది. ఈ కేసులో జనని అశోక్‌కుమార్‌కి సంబంధం ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె వివరణ ఇచ్చారు. ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ పార్టీలో లేనని పేర్కొన్నారు. ఆన్లైన్లో వస్తున్న సమాచారం అవాస్తమవన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)