Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జనసేనలో చేరిన వైకాపా సీనియర్ నేత బత్తుల మల్లికార్జునరావు
By Eenadu||1 min read at Eenadu
In brief
[PUBLISHER] reports that B. Mallikarjuna Rao, a senior YSR Congress Party leader from Nellore district, joined the Jana Sena Party in Kavali on Friday.
He resigned from his YSRCP membership in the presence of G.
Srinivasulu and was welcomed by Jana Sena district coordinator Mannemala Sukumar Reddy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కావలి: నెల్లూరు జిల్లా, కావలి నియోజకవర్గానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు బత్తుల మల్లికార్జునరావు శుక్రవారం తన అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో ప్రజారాజ్యం పార్టీ కాలం నుంచి నేటి వరకు కలసి ప్రయాణించిన బత్తుల మల్లికార్జునరావు, గండూరి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైకాపాకు రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా కావలి జనసేన పార్టీ సమన్వయకర్త మన్నెమాల సుకుమార్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ... అందరం కలిసికట్టుగా పనిచేసి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)