Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
January 12 Vidudala: కజకిస్థాన్‌లో వెంకీ మామ, కళ్యాణ్ రామ్ మాస్ జాతర.. భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to the article, Victory Venkatesh and Nandamuri Kalyan Ram are starring together for the first time in the upcoming movie 'January 12 Vidudala'.
The makers have started a new shooting schedule in Kazakhstan to film a massive action sequence and a special song.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న క్రేజీ మల్లీస్టారర్ మూవీ ' జనవరి 12 విడుదల (January 12 Vidudala) . ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ టీమ్ కజకిస్థాన్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. అక్కడి అందమైన ప్రకృతి దృశ్యాల నడుమ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ప్రత్యేక పాటను చిత్రీకరించేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు.
ఈ షెడ్యూల్లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కలిసి పాల్గొనే యాక్షన్ ఎపిసోడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ రియల్ సతీశ్ పర్యవేక్షణలో ఈ హై-వోల్టేజ్ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. కజకిస్థాన్‌లోని అద్భుతమైన పర్వత ప్రాంతాలను నేపథ్యంగా చేసుకుని భారీ స్థాయిలో ఈ సన్నివేశాలను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలోనే ఇదొక ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఈ మేరకు కీలక అప్డేట్ తో కూడిన వీడియోను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)