Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
జర్నలిస్టుల స్థలాన్ని లాకోవడం అన్యాయం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Telangana Union of Working Journalists Association alleged that the Congress government seized 32 acres of housing society land in Nizampet, Hyderabad, that was previously allocated to journalists.
The association president and secretary questioned the government's sincerity after officials sealed the land, citing contradictory statements from the Chief Minister and the Minister of Revenue regarding the allocation of housing plots.
They demanded a clear policy document regarding the promised housing schemes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం గతంలో కేటాయించిన స్థలాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులను పంపి చేయించడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లిందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జేఎన్జే హౌసింగ్ సొసైటీ సభ్యుల కోసం గతంలో నిజాంపేటలో సర్వే నంబర్ 332లో కేటాయించిన 32 ఎకరాల స్థలాన్ని పోలీసుల పహారా మధ్య స్వాధీన పరుచుకొని, రెవెన్యూ అధికారులచేత ఏకంగా సీలు వేయించడం ఏందని ఆ సంఘం అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
18 ఏండ్ల క్రితం కోట్లాది రూపాయలు చెల్లించిన సొసైటీ సభ్యులకు ఇప్పుడు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా జర్నలిస్టులకు ఇప్పటికీ ఇండ్ల స్థలాలు దకలేదని, పైగా గతంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి జేఎన్జే సొసైటీకి ఇచ్చిన నిజాంపేట స్థలాన్ని కూడా గురువారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టులను చేయడమేనని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)