Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
జర్నలిస్టుపై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
By Eenadu1 min read at Eenadu
In brief
The Andhra Pradesh Media Professionals Association's Nellore district committee condemned the attack on Eenadu daily reporter Subbarao in Sarvepalli and demanded strict action against the unidentified attackers.
Association leaders submitted memoranda to the Chejarla Tahsildar and SI, and stated they would also approach the District Collector and SP.
They described the attack on journalists as a blow to democracy and called for strict action to prevent such incidents from recurring.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
సర్వేపల్లి(ఈటీవీ): కావలి ఈనాడు దినపత్రిక విలేకరి సుబ్బారావుపై ఘటనను ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ (ఏపీఎమ్ పీఏ) నెల్లూరు జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. జర్నలిస్టుపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులను తక్షణమే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏపీఎమ్ పీఏ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మన్నేపల్లి సురేష్, ప్రధాన కార్యదర్శి కామంచి హజరత్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేజర్ల తహసీల్దార్, ఎస్సైలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి కూడా వినతిపత్రాలు అందిస్తామని, జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని కోరారు. విధి నిర్వహణలో ఉన్న…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)